న్యూఢిల్లీ, మే 5: యాక్సెంచర్ ఇండియా ఎండీ, చైర్పర్సన్ రేఖా మీనన్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడిస్తూ ఇక మీదట చైర్పర్సన్ పొజిషన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.
రేఖ మీనన్ నిర్వహించిన బాధ్యతలను రెండు కొత్త రోల్స్..కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా మార్కెటింగ్ యూనిట్ లీడ్‌గా విభజిస్తున్నట్టు పేర్కొంది.