శనివారం 30 మే 2020
Business - Apr 13, 2020 , 16:56:45

నాలుగు దశాబ్దాలు వెనక్కి

 నాలుగు దశాబ్దాలు వెనక్కి

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం దక్షిణాసియాపై తీవ్రంగా ఉండబోతున్నదని ప్రపంచబ్యాంకు తెలిపింది. భారత్, పాక్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాలు ఆర్థిక వృద్ధిరేటులో 40 ఏండ్లు వెనుకకు వెళ్లనున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఏడాది దక్షిణాసియా దేశాల వృద్ధిరేటు 6.3శాతం ఉండవచ్చని ఆరునెలల క్రితమే అంచనావేసిన ప్రపంచబ్యాంకు తాజాగా అంచనాలను సవరించింది. కరోనా సంక్షోభం కారణంగా వృద్ధిరేటు 1. నుంచి 2.శాతానికి మించకపోవచ్చని పేర్కొంది.


logo