రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు

- అందించిన హ్యుందాయ్ మోటర్
హైదరాబాద్, జూన్ 4:ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్ మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నది. కంపెనీకి చెందిన దాతృత్వ విభాగమైన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్..రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి విలువైన 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతోపాటు 50 బిపాప్ మెషీన్లను విరాళంగా అందించింది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

