జియోకు పెరిగిన 10 లక్షల కస్టమర్లు
టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 11: టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
కానీ, వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. జనవరిలో 42.61 కోట్లుగా ఉన్న జియో సబ్స్ర్కైబర్లు ఆ తర్వాతి నెల చివరినాటికి 42.71 కోట్లకు చేరుకున్నారు. 9.82 లక్షల మంది ఎయిర్టెల్ నెట్వర్క్ను ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 36.98 కోట్లకు చేరుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

