న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎల్‌టీఐమైండ్‌ట్రీ నుంచి నచికేత్ దేశ్‌పాండే వైదొలిగారు. ఈ నెల 31 నుంచి హోల్-టైం డైరెక్టర్‌తోపాటు ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎల్‌టీఐమైండ్‌ట్రీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ..దేశ్‌పాండే సారథ్యంలో కంపెనీ అన్ని రంగాల్లో రాణించిందని, తదుపరి వృద్ధికి ఆయన పునాది వేశారన్నారు.