ఎల్‌టీఐమైండ్‌ట్రీ నుంచి నచికేత్ దేశ్‌పాండే వైదొలిగారు. ఈ నెల 31 నుంచి హోల్-టైం డైరెక్టర్‌తోపాటు ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఎల్‌టీఐమైండ్‌ట్రీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,135 కోట్ల నికర లాభాన్ని గడించింది.