ఎల్‌టీఐమైండ్‌ట్రీ నుంచి నచికేత్ దేశ్‌పాండే వైదొలిగారు. ఈ నెల 31 నుంచి హోల్-టైం డైరెక్టర్‌తోపాటు ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
Work Hours | వారంలో ఎక్కువ గంటలు పని చేస్తేనే దేశం ప్రగతి సాధిస్తుందని ‘ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పని గంటల సంఖ్యపై దేశవ్యాప్తంగా విస్తృత �