Eye Brows | కనుబొమలు ఒత్తుగా కావాలంటే ఇలా చేయండి
Eye Brows | ఇంతకుముందు కనుబొమలు పెన్సిల్‌తో గీత గీసినట్టు సన్నగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ఒత్తయిన కనుబొమలు, కనురెప్పలే ఫ్యాషన్. దానికోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతున్నారు అతివలు. వయసు పెరిగే కొద్దీ కనుబొమలూ, రెప్పలూ పల్చబడతాయి. పోషకాహారం సరిగా అందకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, సరైన సంరక్షణ లేకపోవడం, థైరాయిడ్ తదితర సమస్యలు యువతుల్లో కూడా కనుబొమలు పల్చబడటానికి కారణం అవుతున్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఆముదం చక్కటి పరిష్కారమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మందపాటి కనుబొమలు, రెప్పల కోసం ఆముదాన్ని ఎలా వాడాలో కూడా సూచనలిస్తున్నారు.
› ఐబ్రోస్‌ను సరిచేసుకోవడానికి వాడే స్పూలీ బ్రష్‌ను ఆముదంలో ముంచి కనుబొమలకు సమంగా అంటేలా ఆముదాన్ని రాయాలి. అదే బ్రష్‌తో మస్కరా పెట్టుకున్నట్టు పైన ఇంకా కింది కనురెప్పలకు నెమ్మదిగా ఆముదాన్ని పూయాలి. అలా రాత్రంతా ఉంచుకొని తెల్లవారి లేచాక కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తయిన కనుబొమలు, రెప్పలు సొంతమవుతాయి.
Read More :
“Eye Lashes | కనురెప్పలను ఇలా మీకు నచ్చినట్లు మార్చేయండి”
“Toenails changing colour | కాలిగోళ్లు రంగు మారుతున్నాయా? జాగ్రత్త.. ఇదే కారణం కావొచ్చు?”
మిలమిల మెరిసే చర్మం కోసం ఈ ఆయుర్వేద ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయండి”
“Dark Elbows | ఏం చేసినా మోచేతుల నలుపు పోవట్లేదా? ఈ చిట్కాలు మీకోసమే”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- eye
- Eye lashes
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

