రైలు కింద పడి వైసీపీ నేత ఆత్మహత్య..
suicide|చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. జిల్లాలోని
అమరావతి : చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్గా పనిచేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆలయానికి పాలకవర్గం చైర్మన్గా, సభ్యులుగా కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది .
ఇదే సందర్భంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Andhara pradesh
- kuppam
- rail
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

