AP news | దారుణం.. బావ కొడుకుతో సహజీవనం..! యాసిడ్ పోసి, ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన ప్రియురాలు
AP news | ఏపీలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావ కొడుకుతో సహజీవనం(Living together) చేస్తున్న ఓ మహిళ తన ప్రియుడిపై యాసిడ్(Acid) పోసి, ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చింది.
AP news | ఏపీలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావ కొడుకుతో సహజీవనం(Living together) చేస్తున్న ఓ మహిళ తన ప్రియుడిపై యాసిడ్(Acid) పోసి, ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం చెందిన దనాల రాములమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా మెలిగింది. అతడు కూడా తన భార్యకు ఉంటున్నాడు. కొంతకాలంగా రాములమ్మ, శ్రీను సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న జంట మధ్య గురువారం తెల్లవారుజామున తీవ్ర ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టింది. అనంతరం యాసిడ్ పోయడంతో తీవ్రగాయాలతో శ్రీఉ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Crime news
- death
- iron rod
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

