వెంగమాంబ బృందావనాన్ని సందర్శనీయంగా తీర్చిదిద్దుతాం..

తిరుమల : తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అయిన బృందావనం ప్రాంతాన్ని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం పరిశీలించారు. వెంగమాంబ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఈవో మాట్లాడుతూ 19వ శతాబ్దానికి చెందిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన సాహిత్యం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. వెంగమాంబ బృందావనాన్ని 1.5 ఎకరాల్లో భక్తుల సందర్శనీయ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఈవో వెంట టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ అధికారి మల్లికార్జున, విజివో బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

