Mithun Reddy | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు అనుమతిని ఇస్తూ శనివారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ కోసం రూ.50వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. తిరిగి ఈ నెల 11వ తేదీన సరెండర్ కావాలని సూచించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ ఏ4గా చేర్చింది. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీన ఆయనను విజయవాడలోని కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం అదే రోజు రాత్రి ఆయన్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు మధ్యంతర బెయిల్ దొరకడం గమనార్హం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

