అమరావతి : గుంటూర్ జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉగాది పచ్చడి సేవించి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు అర్చకులను ఆయన సన్మానించారు.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సన్మానించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/iawFDLvImX
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి