ఆముదాలవలస సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train collision| శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన ఆమదాల వలస రైల్వే స్టేషన్ సమీపంలో బీ.ఆర్.నగర్ వద్ద ఆదివారం
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో బీ.ఆర్.నగర్ వద్ద చోటు చేసుకుంది . జోనాగాడ్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న రైలు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. గుర్తు పట్టలేని స్థితిలో మృత దేహాలు ఉండడంతో మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందు కున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

