TTD | తిరుమలలోని పూలతోటలను పరిశీలించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి..

తిరుమల: తిరుమలలోని పూలతోటలను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. బాట గంగమ్మ గుడి సమీపంలోని శ్రీవారి సేవా సదన్‌కు ఆనుకుని ఏడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నఉద్యానవనాన్నిఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గులాబీ మొక్కను నాటారు.
శ్రీ సిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నగులాబీలు, మల్లెలు, ఇక్సోరా, లిల్లీ వంటి పూల మొక్కలను ఈఓ పరిశీలించారు. రానున్న రెండు నెలల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యపూజకు వినియోగించే 100-150కిలోల పూలను ఈ తోటల ద్వారా లభ్యమవుతాయని శ్రీసిటీ గ్రీనరీ ప్రాజెక్ట్ ఇన్చార్జి మధురెడ్డి ఈఓకు వివరించారు. రోజువారీ కైంకర్యాలకు అవసరమైన పసుపును కూడా ఇక్కడే సాగు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

