Srivari Brahmotsavam | శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ ఆహ్వానం
Srivari Brahmotsavam | ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు.
తిరుమల : ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandra Babu ) ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( TTD Chairman BR Naidu) , ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు జానకి దేవి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు.
ఈ మేరకు బుధవారం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

