Home
Andhrapradesh-news
Ttd Additional Eo Av Dharma Reddy Inspected The Restoration Works Of Second Ghat Road
TTD | అప్ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయిందని అన్నారు. అయితే ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు శరవేగంగా పూర్తిచేసేందుకు రాత్రి -పగలు పనులు చేస్తున్నారని అన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఘాట్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని, భారీ వాహనాలకు మాత్రం అనుమతి లేదని, వీటిని లింక్ రోడ్డు ద్వారా వెళ్లేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

