పల్నాడు జిల్లాలో విషాదం.. మహిళను కాపాడబోయి బంధువు మృతి
tragedy| పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది . కుటుంబ కలహాల కారణంగా కృష్ణవేణి అనే మహిళను ఆమె బంధువు వెంకట రమణారెడ్డి
అమరావతి : పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది . కుటుంబ కలహాల కారణంగా కృష్ణవేణి అనే మహిళను ఆమె బంధువు వెంకట రమణారెడ్డి తన ద్విచక్రవాహనంపై పుట్టింటికి తీసుకెళ్తున్నాడు. ముప్పాళ్ల మండలం నార్నెపాడు మేజర్ కాలువ వద్ద వాహనాన్ని ఆపిన కృష్ణవేణి ఆకస్మత్తుగా కాలువులో దూకింది.
ఆమెను కాపాడేందుకు కాలువలో దూకిన వెంకట రమణారెడ్డి ఈత రాక గల్లంతయ్యాడు. కొద్ది సేపటి తరువాత అతని మృతదేహం లభ్యం కాగా మరికొద్ది సేపటికి కృష్ణవేణి మృతదేహం లభించింది. మృతులు సత్తెన్నపల్లి మండలం పాకలాపాడుకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

