ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి.. 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను రక్షించారు.
గాయపడ్డ వారిని సమీప దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

