ఏపీ సీఎం మొండివైఖరి సరికాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి
CPI secretary|ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులంటూ ఏపీ సీఎం మొండివైఖరీని అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం ఆరోపించారు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులంటూ ఏపీ సీఎం మొండివైఖరీని అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం ఆరోపించారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో నిర్వహిస్తున్న ధీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆధునిక తుగ్లక్గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతిని రాజధానిగా నిర్మించే వరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జగన్ మూడేండ్ల పాలనలలో రాయలసీమ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

