Tirumala | తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు
Tirumala |తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. కాగా నిన్న శ్రీవారిని 76,555 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Earns
- hundi
- Sarvdarsan
- Tirumala
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

