Tirumala |తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala ) కు చేరుకుంటున్నారు.