హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలు అందజేశారు.
బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి వజ్రం, రూ.25 లక్షల విలువైన బంగారు లక్ష్మీపతకం, కల్యాణ్రామన్ అనే భక్తుడు అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు.