జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
అలిపిరి నడక మార్గం | తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు టీటీడీ

తిరుపతి : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని సూచించింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Alipiri
- Srivari Mettu
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

