Tirumala | తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ్యం
Tirumala | తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు.
Tirumala |తిరుమల : తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. తిరుమల టుటౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలకు చెందిన ఎస్ కృష్ణ తనయుడు చంద్రశేఖర్, యోగేశ్ కుమారుడు వైభవ్ యోగేశ్, శ్రీవరదన్ అదృశ్యమైనట్లు తెలిపారు. అదృశ్యమైన ముగ్గురు పిల్లల వయసు 13 సంవత్సరాలు.
ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్తామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి వచ్చి ల్యాప్‌టాప్ తీసుకుని బస్సెక్కి తిరుపతి ఏడు కొండల బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, పాఠశాల టీచర్లను ఆరా తీశారు. వారు కూడా తెలియదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

