ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో ముగ్గురు అరెస్టు..

అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సౌమాద్రి శేఖర్, ముగుల్ అగర్వాల్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు షెల్ కంపెనీలుగా ముంబై, పుణె సంస్థలు శిక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్లో అక్రమాలకు పాల్పడ్డారని 2018లో కేంద్ర జీఎస్టీ అధికారుల ఆదేశాలతో అప్పట్లో ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు.
అప్పటి ప్రభుత్వం దర్యాప్తు జరుపలేదని, స్కాంలో ప్రముఖుల పాత్ర ఉండడంతో విచారణ ముందుకు సాగలేదని సీఐడీ వివరించింది. ప్రస్తుతం తాజా దర్యాపులో వాస్తవాలు నిర్ధారణ అవుతున్నాయని స్పష్టం చేసింది, విచారణలో అప్పటి పెద్దల ప్రమేయం ఉందని నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది,
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

