Home
Andhrapradesh-news
The Tirumala Tirupati Devasthanams Created History By Achieving Record Breaking Sales Of Laddu Prasadam
లడ్డూ విక్రయాల్లో రికార్డు.. టీటీడీ
2025-2026లో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించిందని టీటీడీ తెలిపింది.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2025-2026లో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించిందని టీటీడీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు వెల్లడించింది.
లడ్డూల విక్రయాల ద్వారా రూ.567 కోట్ల ఆదాయం లభించినట్టు పేర్కొన్నది. రోజువారీగా సగటున 4లక్షల లడ్డూలను తయారు చేసి, అదేస్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్టు తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

