Suicide | రైలు కిందపడి చీఫ్ ఇంజినీర్ బలవన్మరణం
Suicide | ఏపీలోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హర్షవర్దన్ (36) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ ( Chief Engineer) గా పనిచేస్తున్న హర్షవర్దన్ (36) అనే వ్యక్తి బలవన్మరణానికి ( Suicide) పాల్పడ్డాడు. ఇంట్లో సూసైడ్ లేఖను( Suicide Letter ) రాసి బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

