ఏపీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వైసీపీ వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కాగా, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచకానికి పాల్పడుతున్నదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా లు చోట్ల జరుగుతున్న విధ్వంసకాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆగడాలు రోజు రోజేకు మితిమీరిపోతున్నాయని పేర్కొన్నారు. కనీసం నామినేషన్ల కూడా వేయనివ్వడం లేదు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారు? ఎందుకు కిడ్నాప్లు చేస్తున్నారని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

