Summer Special Trains | 27 నుంచి విశాఖ- బెంగళూరు మధ్య వేసవి స్పెషల్ రైలు సర్వీసులు.. వారాంతంలోనే..!
Summer Special Trains | వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పెద్ద ఎత్తున ప్రత్యేక రైలు సర్వీసులు నడుపనున్నది.
Summer Special Trains | వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పెద్ద ఎత్తున ప్రత్యేక రైలు సర్వీసులు నడుపనున్నది. ఇందులో భాగంగా విశాఖపట్నం-బెంగళూరు మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30 వరకూ శని, ఆదివారాల్లో మాత్రమే ఈ సర్వీసులు అందుబాుటో ఉంటాయని ఎస్సీఆర్ వెల్లడించింది.
విశాఖపట్నం నుంచి ఈ నెల 27 మధ్యాహ్నం 1.15 గంలకు విశాఖపట్నం – బెంగళూరు (08549) రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. అలాగే బెంగళూరులో ఆదివారం (ఏప్రిల్ 28) ఉదయం 8.50 గంటలకు బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.10 గంలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్ల మీదుగా ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ఎస్సీఆర్ అధికారులు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

