హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. కుండపోత వర్షాల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందలూరు – రాజంపేట మధ్య పట్టాలపై నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంది.
తిరువనంతపురం – షాలిమార్, ముంబయి సీఎస్టీ – చెన్నై సెంట్రల్
తిరుపతి – నిజాముద్దీన్, కాచిగూడ – మంగళూరు
బెంగళూరు – గువాహటి, చెన్నై సెంట్రల్ – నిజాముద్దీన్
చెన్నై సెంట్రల్ – హావ్డా, చెన్నై సెంట్రల్ – విజయవాడ
చెన్నై సెంట్రల్ – ముంబయి సీఎస్టీ, గుంతకల్లు – రేణిగుంట
బిట్రగుంట – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – బిట్రగుంట
విజయవాడ – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – విజయవాడ
చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్, కాచిగూడ – చెంగల్పట్టు
ఎల్టీటీ ముంబయి – చెన్నై సెంట్రల్
ముంబయి సీఎస్టీ – నాగర్సోల్, మధురై – ముంబయి ఎల్టీటీ
చెంగల్పట్టు – కాచిగూడ, చెన్నై సెంట్రల్ – ముంబయి ఎల్టీటీ