Road accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ చికిత్సపొందుతూ మృతి
Road accident | అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అమరావతి : అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్, అతడి భార్య అనితను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ అంబులెన్స్ వచ్చేసరికి కోమాలోకి వెళ్లగా, తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్సను ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందగా అతడి భార్య అనిత కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. వైద్యం సరిగా అందకనే మృతి చెందారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే కానిస్టేబుల్ బతికేవాడని వైద్యులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అనంతపురం వైద్యులు ఆక్సిజన్ అమర్చకుండా బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేశారని బంధువుల ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

