AP NEWS | తక్షణ ఆర్థిక సహాయంగా రూ.7కోట్లు విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్లడించింది. వర్షాలు, వరదల వల్ల చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలోని 172 మండలాల్లో వర్షాల ప్రభావం పడిందని తెలియజేసింది.
వరదల వల్ల 24 మంది చనిపోగా మరో 17 మంది గల్లంతయ్యారని పేర్కొంది. 23,345 హెక్టార్లలో పంట నష్టం జరుగగా, వీటిలో 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తమ అంచనాల్లో వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

