మేము తీవ్రవాదులమా.. ? టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి

చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతూ గుండాళ్ల వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే తమపైనే కేసులు పెట్టడం దారుణమని అన్నారు. కుప్పంలో బెదిరింపులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

