నేటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ… వీరికి మాత్రం మినహాయింపు
ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి

ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ వుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సేవలు, పెట్రో బంకులు, వైద్యులు, మెడికల్ సిబ్బంది లాంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే వారికి, సరుకు రవాణా వాహనాలకు కూడా మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ,లేదంటే 10 వేల నుంచి 25 వేల వరకూ జరిమానా విధించాల్సి వుంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

