Home
Andhrapradesh-news
Ncreased Crowd Of Devotees In Tirumala 24 Hours For Darshan Of Lord Venkateshwar Swamy
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala ) భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 87,347 మంది భక్తులు దర్శించుకోగా 39,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

