అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా నకరికల్లు కేజీవీబీ(Nakarikallu KGBV) నుంచి అదృశ్యమైన ఇంటర్, ఆరోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. మంగళవారం ఉదయం నకరికల్లు కేజీబీవీ నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా బాలికలు నరసరావుపేటలో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
KTR: భారత రాజకీయాల్లో విద్యార్థుల నిరసన ఓ కీలక మలుపు: కేటీఆర్
Largest Magnetic | కృత్రిమ సూర్యుడి కోసం అతిపెద్ద అయస్కాంతం ఆవిష్కరించిన చైనా