కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 24 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, హిడ్మా ఎన్కౌంటర్ నమ్మదగినదిగా లేదంటూ న్యాయవాది కే విజయ్కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
ఏపీలోని మారెడుమిల్లి అడవుల్లో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతిచెందిన విషయం తెల్సిందే.