ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలను అంటరానితనంగా పరిగణించకూడదు : సీపీఐ

అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణను అభినందించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు అంటకాగాల్సిన అవసరం లేదని అదే సమయంలో అంటరాని తనంగా కూడా పరిగణించకూడదని ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు.
ఉద్యోగులను ఎవరు స్వార్థంతో వినియోగించుకుంటున్నారో ఆలోచించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై మొండిగా వ్యవహరించరాదని సూచించారు. సమస్యను తెగేవరకు లాగకుండా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి అనుమతించకూడదని నిర్ణయించిన దరిమిలా నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

