Karunakar Reddy | టీటీడీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు.. విచారణకు మాజీ చైర్మన్ డిమాండ్
Karunakar Reddy | పవిత్రమైన టీటీడీ లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
అమరావతి : పవిత్రమైన టీటీడీ ( TTD ) లో ఇంజనీరింగ్ పోస్టుల ( Engineering Post ) భర్తీలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ( Karunakar Reddy ) ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ. 30 నుంచి రూ.40 లక్షలకు అమ్ముకున్నారని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ( Inquiry ) జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో వైసీపీ హయాంలో నోటిఫికేషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొన్నారు. ఇటీవల ఆ పోస్టుల భర్తీకి టీటీడీ చైర్మన్, ఇద్దరు సభ్యులు వాటిని అమ్ముకున్నారనే చర్చ జరుగుతుందని ఆరోపించారు. 2024-25లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

