హైదరాబాద్ : యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివా
ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ విభాగాల్లో 1,433 ఇంజినీర్లు సహ�