Home
Andhrapradesh-news
Horrific Incident In Tirupati Two Friends Commit Suicide By Jumping Under A Train
Friends Suicide | తిరుపతిలో దారుణం.. రైలు కిందపడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య
Friends Suicide | ఏపీలో తిరుపతి దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
తిరుపతి : ఏపీలో తిరుపతి( Tirupati ) దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య( Friends Suicide ) చేసుకోవడం కలకలం సృష్టించింది. జిల్లాలోని తడ మండలం కొండూరు వద్ద రైలు ( Train ) కిందపడి మృతి చెందారు. మృతులు పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలేనికి చెందిన కల్యాణ్గా పోలీసులు గుర్తించారు . మృతుల బంధువులకు సమాచారం అందజేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

