AP News | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు
Cyclone Arnab | ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నబ్ తుపాను వణికిస్తున్నది. తుపాను తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Arnab | ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నబ్ తుపాను వణికిస్తున్నది. తుపాను తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు విజయనగరం జిల్లాలోని రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోవడంతో వాహనదారులు తీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తుపాను ప్రభావంతో ఇవాళ మధ్యాహ్నం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొన్నది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు విశాఖపట్నంలో 216.9 మిల్లీమీటర్లు, కళింగపట్నంలో 147.5 మిల్లీమీటర్లు, తునిలో 123.3 మిల్లీమీటర్లు, కాకినాడలో 118.4 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 115.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

