Home
Telangana
Telangana Approves 240 New Primary Agricultural Cooperative Societies Across 32 Districts
240 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అనుమతి
రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న సంఘాలను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ అనుమతులు మంజూరు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న సంఘాలను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ అనుమతులు మంజూరు చేసింది. కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు బుధవారం ప్రతిపాదించారు. ఈ నెల 11న ప్రభుత్వ మెమో జారీ కాగా, తెలంగాణ సహకార సంఘాల చట్టం, నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు వంటి సేవలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

