Home
Sports
South Africa Take Command Against Bangladesh After Building A 157 Run First Innings Lead
గెలుపు దిశగా సౌతాఫ్రికా
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైన ఆ జట్టు 157 రన్స్ ఆధిక్యం సాధించింది.
జోహన్నెస్‌బర్గ్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైన ఆ జట్టు 157 రన్స్ ఆధిక్యం సాధించింది. బుధవారం, నాలుగో రోజు ఆటలో ర్యాన్ రికెల్టన్ (102)తో పాటు ఆఖర్లో కగిసో రబాడ (72) రాణించడంతో సఫారీలకు కీలక ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన బంగ్లాదేశ్.. ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (5 బ్యాటింగ్), లిటన్ దాస్ (12 బ్యాటిం గ్) క్రీజులో ఉండగా ఆ జట్టు ఇంకా 57 రన్స్ వెనుకబడి ఉంది. ఆఖరి రోజు బంగ్లా.. సఫారీ పేసర్లకు దాసోహం అవుతుందా? మ్యాచ్‌ను నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

