AP news | ఏపీలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావ కొడుకుతో సహజీవనం(Living together) చేస్తున్న ఓ మహిళ తన ప్రియుడిపై యాసిడ్(Acid) పోసి, ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు. విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రా ణ�