Srisailam | శ్రీశైలంలో అనాధలకు దైవదర్శనం చేయించిన సీఐ
Srisailam | విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గానికి చెందిన అనాధలకు ఓ ఇన్‌స్పె్క్టర్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు( Inspector Prasada Rao) శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జునస్వామిని దైవదర్శనం చేయించి శభాష్ అనిపించుకున్నారు.
శ్రీశైలం : విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గానికి చెందిన అనాధలకు ఇన్స్పెక్టర్ ప్రసాదరావు ( Inspector Prasada Rao) శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జునస్వామిని దైవదర్శనం చేయించి శభాష్ అనిపించుకున్నారు. వావిలవలస గ్రామంలోని రాహుల్ సౌరబ్ నిత్య అన్నదానసత్రంలో ఉంటున్న 15 మంది అనాధలు(Orphans) ఆలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పె్క్టర్ స్వామివారి దర్శనం ఏర్పాటు చేయించి, రాత్రికి భోజనాలు ఏర్పాటు చేసి, రెండు ఆటోలు ఏర్పాటు చేసి సమీప ఆలయాల్లోనూ దర్శనభాగ్యం కల్పించారు. అనాధలకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా అనాధల సత్రం నిర్వాహకుడు, సామాజిక సేవాకర్త పాలూరి సిద్ధార్థ సీఐ ప్రసాదరావుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

