హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి డీజీపీగా కొనసాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తాను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది.
ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు.