Hanuman Chalisa | భక్తిభావాన్ని పంచిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం
Hanuman Chalisa | తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన 24 గంటల అఖండ హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం భక్తిభావాన్ని పంచింది.
తిరుమల : తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన 24 గంటల అఖండ హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం భక్తిభావాన్ని పంచింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం ఆదివారం ఉదయం వరకు 24 గంటల పాటు జరుగనుంది. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ఆధ్వర్యంలో సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ ఎన్ రాము సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో(Ttd) ఎవి.ధర్మారెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ ఎన్ రాము, రాజగోపాల్ నాయుడు, శ్రీ ఫణి భజన బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు పారాయణంలో పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

