Electrocution | విషాదం..విద్యుదాఘాతంతో నాయనమ్మ, మనవరాలు మృతి
Electrocution | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది.
అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది. చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చిలకలూరిపేటలో నివాసముండే శ్రీనివాసి అనే మహిళ పుట్టింటి కోసం తోటవారిపాలెంకు వచ్చింది. సాయంత్రం ఆమె దండెం నుంచి దుస్తులు తీస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యింది . ఆమెను కాపాడబోయిన నాయనమ్మ ( Grandmother ) కోటమ్మ కూడా విద్యుదాఘాతానికి గురి కావడంతో వీరిద్దరిని కాపాడేందుకు యత్నించిన మరో మహిళకు గాయాలయ్యాయి.
మనవరాలు శ్రీనివాసి ఘటన స్థలంలోనే మృతి చెందగా కోటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

